Armur Politics: టికెట్లు వారే ఇచ్చేసుకుని, గెలుపోటములు వారే డిసైడ్ చేసుకుని … గతి తప్పిన సవాళ్లు..శృతి మించిన మాటలు… నవ్వుల పాలు..
ఒకరిది జాతీయ పార్టీ. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ. ఆర్మూర్ గడ్డ మీద నుంచి పోటీ చేయబోతున్నానని, అక్కడి స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50వేల మెజారిటీతో ఓడగొడతానని ప్రతిన బూనాడు. సవాల్ విసిరాడు. మరొకరు స్థానిక ఎమ్మెల్యే. ఆర్మూర్ నుంచి పోటీ…