ఎంత గడ్డం మీసాలు పెంచినా.. బాల్ బచ్‌పన్ ముఖ వర్చస్సే…! అందుకే ఆ ఫేసు క్లాసుకు, మాసుకూ సూట్ కావడం లేదు..!
(దండుగుల శ్రీనివాస్) కింగ్ నాగార్జున. అపార అనుభవం, కమర్శియల్ మెంటాలిటీ. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని నిలిపిన కొడుకు. నటనలో చాలా మైనస్‌లున్నాయి. కానీ విభిన్న పాత్రాలు ఎంచుకుని మెప్పించడంలో సక్సెసయ్యాడు. చేతిలో చైన్ పట్టుకుని శివ అనిపించుకున్నా.. గిటార్ మీటుతూ గ్రీకు…