దయ్యం దయ్యమే..! ఖండన ఖండనే…!! అంతుచిక్కని కవిత అంతరంగం.. తండ్రి, అన్న…. ఇద్దరినీ ఇరుకున పెట్టే వ్యూహం.. మొన్న తండ్రి కోసం ధర్నా.. ఇవాళ అన్నకు ఏసీబీ నోటీసులపై ఖండన ప్రకటన..
(దండుగుల శ్రీనివాస్) కోట శ్రీనివాసరావు డైలాగ్ ఉంది ఏదో సినిమాలో. ఖండిస్తున్నామంటే ఖండిస్తున్నం..అంతే భయ్. అట్లనే ఉంది కవిత ఖండన ప్రకటన. ఇల్లు విడిచి బయటకు వెళ్లలేదు. తండ్రిని ఎదురించి ఇప్పట్లో పార్టీ పెట్టలేదు. కానీ తండ్రి పట్టించుకోకపోవడం, అన్న అంతా…