తేల్చుకుందామా… నువ్వు దొంగవో.. నేను దొంగనో…! ఇద్దరి మీదా ఏసీబీ కేసులు.. ఎవరు సచ్చీలురో తేలుద్దాం..! లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ.. – సీఎంకు సవాల్ విసిరిన కేటీఆర్
వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్: తేల్చుకుందామా నీ పతాపమో.. నా పతాపమో… అని ఫ్యాక్షనిస్టు సినిమాలో డైలాగు కొట్టాడు ఎక్స్ వేదికగా కేటీఆర్. ఇద్దరిపైనా ఏసీబీ కేసులున్నాయి. నువ్వు దొంగవో.. నేను దొంగనో తేల్చుకుందాం రా..! లై డిటెక్టర్ పరీక్షలకు పోదాం.. దమ్ముందా..!…
