42 శాతం ఇవ్వాల్సిందే! బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వండి..! 42 శాతం బీసీలకనే విషయాన్ని వెల్లడించండి.. ! ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లును మళ్లీ పెట్టుకోండి!! 72 గంటల నిరాహార దీక్షలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్!
(దండగుల శ్రీనివాస్) బీసీలకు కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని, సర్కార్ ఇందులో 10 శాతం ముస్లిం మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే దీన్ని కేంద్రం అటకెక్కించేందుకు రెడీగా ఉన్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై 72…
