vastavam digital news paper, breaking news23-09-2023, www.vastavam.in
చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన పోచారం… బాబును జైళ్లో పెట్టడం మంచిది కాదన్న స్పీకర్ …చర్చనీయాంశమైన పోచారం వ్యాఖ్యలు… ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదంటూ హితవు… కేసీఆర్ కూడా పెంచుతాడు.. అది నేను చెప్పకూడదు..ఆయనే వెల్లడిస్తారు.. కానీ వెల్లడించింది చేసి…