vastavam digital news paper, 20-09-2023, www.vastavam.in
ఇద్దరూ ఇద్దరే… పంతం పట్టి సాధించిన ‘అక్క’కు… మాస్ ‘పెద్దన్న’ ప్రశంసలు.. కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ మహిళలకు రిజర్వు…! 2021 జన గణన మళ్లీ నిర్వహించి వీటి ప్రకారమే నియోజకర్గాలు రిజర్వు… మహిళా ‘మణి’ కవిత… మహిళా బిల్లు…