vastavam digital news paper, 19-10-2023, breaking news, www.vastavam.in
కామారెడ్డి నేతలకు మళ్లీ కేటీఆర్ అక్షింతలు.. ఆ నలుగురిపై ఫిర్యాదుల వెల్లువ… తీరు మార్చుకోవాలని హితవు.. లక్ష మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి.. కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంతో మళ్లీ కామారెడ్డిలో విస్తృత సమావేశం పెడతానన్న కేటీఆర్ ప్రతీ ఊరికి 75 శాతం ఓట్లు…