vastavam digital news paper, 19-08-2023, breaking news, nizamabad, www.vastavam.in
ఇందూరు సిట్టింగులకే మళ్లీ చాన్స్.. అధినేత వద్ద ఫైనల్ జాబితా.. ప్రకటనే తరువాయి… అందరి గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్న కవిత… రూరల్‌లో బాజిరెడ్డి లేదా జగన్… ఎవరికిస్తారనేది ఉత్కంఠ రేపుతున్నవైనం.. మళ్లీ క్లీన్ స్వీప్ దిశగా ప్రారంభమైన ప్రచార శంఖారావం……
