vastavam digital news paper, 16-09-2023, www.vastavam.in
నోటీసులు కవితను విచారించేందుకు కాదట…. బీజేపీ నాయకులను సంతృప్తిపరిచేందుకేనట….! వైరల్ అవుతున్న ఓ సందేశం… నోటీస్… గీటీస్.. జాన్తానై !! ఈడీ నోటీస్ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!