vastavam digital news paper, 07-10-2023, breaking news, www.vastavam.in
కామారెడ్డి బీఆరెస్‌లో ఎవరికివారే.. చక్కదిద్దే పనిలో రామన్న… కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం… కేసీఆర్ పోటీ నేపథ్యంలో బీఆరెస్ పరిస్థితి పై అధిష్టానం అయోమయం.. సమన్వయం లేని నేతలతో దిక్కుతోచని స్థితిలో క్యాడర్.. పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్.. రంగంలోకి రామన్నను దింపిన…