👉 హుజురాబాద్ లో ఏమి అభివృద్ధి జరగగలేదు అనే వారు ముర్కులా లేకఈటెల తో హుజూరాబాద్ అభివృద్ధి లో నంబర్ 1లాదూసుకుపోతుంది అన్న పెద్ద దొర మూర్కుడా.
👉 గడిచిన మూడు సంవత్సరాల నుండి నిధులు రాకుండా అడ్డుకొని మీరు ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు.
👉 నిధులు మొత్తం గజ్వేల్, సిర్సిల్ల, సిద్దిపేట కు తరలించి న మీరు ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు.
👉 ఇలా చేసినందుకే దుబ్బాక లో కర్రు కాల్చి వాత పెట్టారు, కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువే ఉంటుంది.
👉 మొదటినుండి మీకంటే ధనవంతుడు కాబట్టే ఆయన అవసరం వుందని ఆరోజు పార్టీ లో చేర్చుకున్నారు , ఐనా అతను మొత్తం కుటుంబం విడిచిపెట్టి ఉద్యమం తన బుజాన వేసుకున్నారు, మీ మామ ఒకానొక దశలో ఉద్యమం పక్కన పెడితే కూడా ముందుండి నడిపించారు.
👉 ఇప్పుడు మీకు ఇతడు ఉద్యమ కారుడు గా కనిపించడం లేదా.
👉 మరి ఈటల సవాలు చేసాడు గా తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని విచారణ కు సిద్దమా అని, చెప్పండి సమాధానం.
👉 తెలంగణవాదులకు మొత్తం తెలుసు మీ గత చరిత్ర.
👉 మీరు మీ కుటుంబం అందరూ రాజకీయ ఉద్యోగాలతో వుంటే యువకులు నిరుద్యోగం తో రోడ్ల మీద వుండాలా.
👉 ఒక్క cm చాలదా మీకు అది కూడా దళితులకు ఇస్తాం అన్నారు కానీ ఇప్పుడు ktr, హరీష్, రావు, ఇంకా కవిత ఇలా ఒడిపోగానే అలా mlc, వినోద్ ఇలా ఓడిపోగానే అలా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, చివరకు వాళ్ల ఇంట్లో పనిమనిషి సంతోష్ కి mp, ఇంకా వీళ్ళ పేరు చెప్పుకొని దొరలు అన్ని విభాగాల్లో దోపిడీ. కానీ నిరుద్యోగులు ఉపాధి లేక నిరుద్యోగ భృతి లేక రోడ్ల మీద వుండాలా, వాళ్ళఆత్మహత్యలు మీకు కనపడడం లేదా.
👉 తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టారు, మిమ్మల్ని తిట్టరాని తిట్లు తిట్టిన ద్రోహులను అందలం ఎక్కించారు.
👉 ఇప్పుడు ఈటల ఎదుగుదల చూసి ఓర్వలేక ఆకరారణంగా పక్కన పెట్టారు.
👉👉 ఇప్పుడు ఈటల రాజీనామా తో మీ కుర్చీలు తడిసి ఎక్కడ మనకు ఎసరు వస్తుందో అని భయపడి మొదట మీ పార్టీ నేతలకే వెలకట్టారు, తరువాత వేరే పార్టీ నాయకులకు.
👉 ఇంకా కూడా కాకపోవడంతో అభివృద్ధి అంటూ గొర్రెల పెంపకం, పింఛన్లు, రేషన్ కార్డులు, రుణమాఫి, కులసంగాలు, మహిళా సంఘాలు , రోడ్లకు నిధులు ఇస్తున్నారు.
👉 ఇన్ని చేసినా కాకపోవడం తో కొత్తగా దళిత బంధు అంటున్నారు.
👉 ప్రభుత్వ ధనంతో అధికార దుర్వినియోగం తో మీరు ఎన్ని చేసినా నిష్పలమే
👉 ఎందుకంటే ఇక్కడి ప్రజలు అమాయకులు కారు, మాకు అన్నీ తెలుసు.
👉 మీ ప్రేమ మామీద కాదు మా ఓట్ల మీద, ఈటల ను అణగదొక్కి మీకు ఎవరు అడ్డం వుండకూడదు అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ అది జరుగదు,.
👉 ఈటెల రాజేందర్ గారి వద్ద నాయకులు లేకపోవచ్చు కానీ అండగా వీర సైనికులు, సామాన్య కార్యకర్తలు, ప్రజలు వున్నారు, వీరు వుండగా అతన్ని ఏమి చేయలేరు
👉👉👉 చివరగా ఇక్కడి నాయకులార ఈటెల. రాజీనామా తో నే మీకు అన్నీ వచ్చాయి, దయచేసి ఈటెల కు అన్యాయం చేయకండి
మీ జ్యోతి సురేందర్ రెడ్డి,
గ్రామ సర్పంచ్, దేశాయి పల్లి ,
వీణ వంక ✊✊