కేసీఆర్, కేటీఆర్,హరీశ్ లపై కవిత ఆరోపణలు వందశాతం నిజం! అందుకే అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు! కవిత దెబ్బకు తేలు కుట్టిన దొంగల్లా కల్వకుంట్ల కుటుంబం! ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు…అవినీతిలో ఆకాశాన్నంటిన బీఅరెస్ గులాబీ పార్టీకి రూ.400 కోట్లిచ్చిన మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వందల ఎకరాల్లో ఫాంహౌస్ లు కట్టుకున్నారు! మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్!
వాస్తవం ప్రతినిధి – మెదక్: తెలంగాణ కోసం ప్రజలు తమ వంతు పాత్ర పోషించి, త్యాగాలు చేసి ఉద్యమం చేశారని , బీఆర్‌ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఉపాధి–కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు.…
