Month: June 2025

క‌మ‌లం డ‌మ్మీ రాజ‌కీయం..! ఈట‌ల‌కు సీనియ‌ర్ల ట‌క్క‌ర్‌..!! అమిత్ షా మాట కూడా బేఖాత‌ర్‌.. ఆరెస్సెస్‌దే పైచేయి.. సీనియ‌ర్ల సిండికేట్ విజ‌యం.. రాజాసింగ్ రాజీనామా..!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు..) వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి డ‌మ్మీ రాజ‌కీయానికి తెర‌లేపింది. గ‌త శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ముందు బ‌ల‌మైన నాయ‌కుడిని గ‌ద్దె దింపిన బీజేపీ.. మ‌రోసారి…

క‌మలం ర‌థ‌సార‌థి.. ఈట‌ల‌..! అమిత్ షా ఆమోదంతో ఫైన‌ల్ అయిన రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి..! రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఖ‌రారు..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు..) రాష్ట్ర బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా ఈట‌ల రాజేంద‌ర్ పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లే. మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పేరు ప్ర‌తిపాద‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ సీనియ‌ర్లు వ్య‌తిరేకించ‌డం, సిద్దాంత‌ప‌రంగా ఆయ‌న‌కు బ‌లం క‌లిసి రాక‌పోవ‌డంతో పెండింగ్‌లో ప‌డింది. రాజ‌కీయంగా,…

తిడితే గొట్టంగాళ్లు..! పొగిడితే నిఖార్సైన జ‌ర్న‌లిస్టులు..!! అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌… ఇద్ద‌రూ ఇద్ద‌రే…! అధికారం వ‌స్తే ఎవ‌రైనా అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ఉద్య‌మంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయ‌న విలేక‌రుల‌తో క‌లిసిపోయే తీరు.. ఇప్ప‌టికీ కొంతమంది ఆనాటి ఉద్య‌మ‌నేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వ‌ర‌కు మీడియాలో…

ఇక అత్య‌వ‌స‌ర వైద్య‌ సేవ‌ల‌కు హైద‌రాబాద్‌తో ప‌నిలేదు..! ఇందూరు ప్ర‌జ‌ల అందుబాటులోకి… వెల్‌నెస్‌..!!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఏ అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అవ‌స‌ర‌మైనా అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అని చూడ‌కుండా ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని హైద‌రాబాద్‌కు పోవ‌డం ఇక్క‌డ ప‌రిపాటిగా మారింది. అక్క‌డికి చేర‌క‌ముందే దారిలోనే గాలిలో కలిసిపోయే ప్రాణాలెన్నో. ఇక ఇందూరు ప్ర‌జ‌ల‌కు ఆ…

అమిత్ షా అస్త్రాల‌కు … రేవంత్ వ్యూహం చెక్‌..! అందుకే ఇలా వ‌చ్చాడు .. అలా వెళ్లాడు..!! ఇందూరులో అస‌లేం జ‌రిగింది..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నో రోజుల నుంచి ఎదురుచూపులు. ఆయ‌న ఇందూరు రావ‌డ‌మే ఒక గ‌గ‌నం. ర‌ప్పించ‌డం ఒక అద్భుతం. అది అర్వింద్ చేశాడు. అమిత్ షా వ‌స్తున్నాడంటే ఇందూరులో అదో ఉత్సాహం. క‌ద‌లిక‌. పార్టీకి మ‌రింత ఊపు తెచ్చిపెట్టే కార్య‌క్ర‌మ‌మని అంతా…

రాజ‌కీయం లేదు.. ప‌సుపు గురించే ప్ర‌సంగ‌మంతా..! ఉసూరుమ‌న్న బీజేపీ శ్రేణులు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంతోటి దానికి ఇక్క‌డిదాకా రావాలా..? పట్టుమ‌ని ప‌దినిమిషాలు లేని ప్ర‌సంగం కోసం ప‌నిగ‌ట్టుకుని ఇందూరు దాకా పోవాలా..? అంటే బ‌ల‌వంతంగా ర‌ప్పించారు. ఆయ‌న వ‌చ్చాడు. వెళ్లాడు. ప్ర‌సంగించాడు. కేవ‌లం ప‌సుపు…ప‌సుపు..పసుపు.. అంతే..! ఆపై ఏమీ లేదు. కొండంత రాగం…

మాకెందుకిస్తారులే నోటీసులు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓ టీవీ చానెల్ అధినేత గొంతుచించుకుంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది వాస్త‌వం కాదా..? ఎవ‌ర్నీ వ‌ద‌ల్లేదు. మీడియా అధిప‌తుల‌ను అని ఓ మాట‌న్నాడు. త‌ను మాత్రం ఆ లిస్టులో లేడు. పాపం.. త‌న‌కెందుకు నోటీసులివ్వ‌లేద‌నుకున్నాడో. మొన్న ర‌ఘునంద‌న్‌రావు. దుబ్బాక…

మీడియా ముసుగులో వ్య‌క్తిత్వ హ‌న‌నం..! నా కుటుంబ స‌భ్యులపై తీవ్ర దుష్ప్ర‌భావం చూపుతున్నాయి..!! ఒక్క‌డినీ వ‌ద‌లా.. చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటా..!

వాస్తవం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించాడు.…

రేవంత్ జ‌గ‌మొండి…! వ‌ద్ద‌ని వారించినా కంచ గ‌చ్చిబౌలి భూముల‌ను వ‌ద‌ల‌ని సీఎం..!! అక్క‌డ ఐటీ ట‌వ‌ర్లు నిర్మించి తీరుతాన‌ని ప్ర‌క‌ట‌న‌.. ఐదు ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యంగా ఆ భూములను వినియోగించుకుంటాన‌ని వెల్ల‌డి.. మ‌రో 30వేల ఎక‌రాల్లా భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణానికి ప్లానింగ్‌.. త‌న హ‌యాంలో రేవంత్ మార్కు పాల‌న కోసం తండ్లాట‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌ను అనుక‌న్న‌ది చేసే వ‌ర‌కు వ‌ద‌ల‌డం లేదు సీఎం రేవంత్‌రెడ్డి. జ‌గ‌మొండిగా పాల‌న‌ను ముందుకు సాగిస్తున్నాడు. ఆది నుంచి ఆయ‌న వైఖ‌రి అలాగే ఉంది. హైడ్రా విష‌యంలో కూడా దూకుడుగా పోయి త‌రువాత కొంత వెన‌క‌డుగు వేసినా.. ఆ…

క‌మ‌లం ర‌థ‌సార‌థి డా.ల‌క్ష్మ‌ణ్‌..! త‌ప్పితే ఈట‌ల‌, బండి …!! గ్రూపు త‌గాదాలు లేకుండా ల‌క్ష్మ‌ణ్‌కు చాన్స్‌…

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ఎంతెంత‌దూరం ఇంకెంత‌దూరం అనుకుంటు వస్తున్న బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎట్ట‌కేల‌కు మ‌రో 24 గంట‌ల్లో తేలిపోనుంది. అధ్య‌క్ష ప‌ద‌విని సీనియ‌ర్ నాయ‌కుల‌కే క‌ట్ట‌బెట్టాల‌ని అధిష్టాన‌వ‌ర్గం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపుల త‌గాదాలు లేకుండా, వివాదాల‌కు తావు…

You missed