Tag: #umaraniMayor #nizamabadMayor #tpccChiefMaheshKumarGoud

టైల‌రింగ్ చేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ… ఉమారాణి మ‌ద్య త‌ర‌గ‌తి వెత‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌- వాస్త‌వం) కూర‌గాయ‌ల ఉమ‌రాణి. ఇప్పుడు కాబోయే మేయ‌ర్‌గా ఆమె పేరు ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలుస్తున్న‌ది. న‌గ‌రంలోని 49 వ డివిజ‌న్ కసాబ్‌గ‌ల్లీలో ఆమెది మ‌ద్య త‌ర‌గ‌తి కుటుంబం. మాములు సొంత ఇల్లు ఉన్నా.. కుటుంబ భారాన్ని త‌నూ మోసింది.…