టిట్ ఫర్ టాట్! మా ఫలితాలు శిఖరమంత ఎత్తులో.. మీరు పాతాళపు లోతుల్లో..! కేటీఆర్.. శునకం, శిఖరం కామెంట్స్‌కు కాంగ్రెస్ కౌంటర్
(దండుగుల శ్రీనివాస్) ఈట్ కా జవాబ్ పత్తర్ సే… ఈ నానుడి మనం తరుచు వినే ఉంటాం. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒక మాటంటే నేను పదిమాటలంటా అని దానికి దిమ్మదిరిగే కౌంటర్లు నేతలు కాదు.. వారియర్లు…
