వామ్మో… ఇదేం దూకుడు!? చెల్లె స్పీడుకు అన్న మైండ్‌బ్లాక్!
(దండుగుల శ్రీనివాస్) ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఆందోళన చేస్తే.. సర్కార్‌కు ముచ్చెమటలు పడతాయి. పరేషాన్ పరేషాన్ అయితది. కానీ ఇక్కడ సర్కార్‌తో పాటు మరొకరికి కూడా పరేషాన్ పరేషాన్ అవుతున్నది. జనం ఆకాంక్షలను అనుసరించి ఆందోళన నిర్మాణంలో ఆమె… ప్రధాన ప్రతిపక్షాన్ని…
