Tag: #tanneruhareeshrao

గివే ముఖాలేసుకునే వంద గెలుస్తారా హ‌రీశ్‌..! అరాచ‌క‌శ‌క్తులుగా మారిన సిట్టింగులు..! అయినా ప‌ట్టించుకోని దుర‌హంకారం కేసీఆర్‌ది.. జనాలు ఛీ థూ అన్నా వారికేనా మ‌ళ్లీ మ‌ళ్లీ… ! త‌ప్పులు తెలిసినా దిద్దుకోని వైనం.. ఇప్పుడు మ‌ళ్లీ అవే అహంకారపూరిత మాట‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మాకెవ‌రితో క‌లిసే ఖ‌ర్మ ప‌ట్ట‌లేద‌న్నాడు హ‌రీశు. ఒంట‌రిగానే పోత‌మ‌న్నాడు. ఒంటి చేత్తో వంద గెలుచుకొస్తాం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే అని కూడా వాగేశాడు. సేమ్ మామ లెక్క‌నే. బామ్మ‌ర్ధి తీరుగ‌నే. ఏ మాత్రం అహం త‌గ్గ‌లేదు ఎవ‌రికి. త‌గ్గేదేలేదంటుందా…

త‌లోదిక్కు.. చెరోదారి… ఏడాది సంబురాలు అవ‌స‌ర‌మా…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీఆరెస్‌లో కుటుంబ క‌ల‌హాలున్నాయి. అవి ప‌తాక‌స్థాయికి చేరుకున్నాయి. ఇది ఎవ‌రు కాద‌న్నా.. రామ‌న్న హ‌రీశ్ ఇంటికి పోయి కౌగిలించుకున్నా.. ఆ గ్యాప్ పెరిగింద‌ని అంద‌రికీ తెలుసు. చెల్లె క‌విత‌దో దారి. అన్న రామ‌న్న‌ది అదే అహంకార‌దోర‌ణి. హ‌రీశ్‌ది క‌రివేపాకు…