కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి లెక్కనే ఉంది..! రేవంత్ ఏ టూ జడ్ అవినీతి చిట్టా..! చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదేనేమో..
(దండుగుల శ్రీనివాస్) అసలే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. మాకొద్దంటే మాకొద్దని ఆ పార్టీ నేతలే ప్రెస్‌మీట్లు పెట్టి మొత్తుకుంటున్నారు. మరోవైపు ఓ మీడియా పాత శ్రీరెడ్డి వీడియోను బయటక తీసి లాగి రచ్చరంబోలా చేస్తున్నారు. పార్క్ హయత్ హెటల్‌కు రమ్మన్నాడు.. ఆయన…
