ktr: రామన్నా…. రాఘవ లాంటోళ్లు చానా మందే ఉన్నరు మనదాంట్ల .. ఇజ్జత్ పూరా పోకముందే జర మేల్కొంటే మంచిది..షాడో ఎమ్మెల్యేలెంత మందో నీకు తెల్వదా..?
వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ లాంటి షాడో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. తండ్రుల జాగాలో కొడుకులు, వారి తమ్ముండ్లు షాడో ఎమ్మెల్యేలుగా సమాంతర ప్రభుత్వం నడుపుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వనమా రాఘవ విషయం వెలుగు చూసింది కాబట్టి..…
