Tag: #seethakka

సీత‌క్కా… ఇదేం నిర్ణ‌యమ‌క్కా..! ఆడబిడ్డ‌ల్ని ప‌డేస్తే క‌ఠినంగా శిక్ష‌స్తామ‌నండి..! చెట్ల‌కు ఊయ‌లలు క‌డ‌తాం.. అందులో వేయండంటారా..ఎవ‌రిస్తున్నారు మీకీ స‌ల‌హాలు..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: సీత‌క్క నోటి వెంట ఇలా కామెంట్లు వ‌స్తాయ‌నుకోలేదు. ఆమె ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆశ్చ‌ర్య‌మే అనిపించింది. పుట్టిన ప‌సికందుల్ని ప‌డేసే వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని భ‌య‌పెట్టాల్సింది పోయి… చెట్ల‌కు ఊయ‌లలు క‌డ‌తాం.. అందులో వేయండ‌ని అన‌డమేంటో…