సెక్రటేరియట్‌లో రెండు మజీద్‌లను కూల్చాడు! ముస్లింలను మోసం చేసిన కేసీఆర్! ఎందుకు బీఆరెస్‌కు ఓటేయాలె!! జూబ్లీహిల్స్ వేళ ముస్లిం మైనార్టీల్లో సీరియస్ డిస్కషన్…
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ముస్లిం మైనార్టీల్లో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. కేసీఆర్ ముస్లింల మద్దతు తీసుకుని .. వారికి తీరని ద్రోహం చేశారనే విషయం ఇప్పుడు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దీనికి ఉదాహరణలను…
