ఇచ్చిపడేసే గోత్రం… ఇరగదీసే నక్షత్రం!
(దండుగుల శ్రీనివాస్) ఉస్తాద్ భగత్‌సింగ్ లో పవన్ కళ్యాడ్ డైలాగ్ ఇది. తొక్కుకుంటు వచ్చిన.. మళ్లీ తొక్కుకుంటూ వస్తా..! ఇది అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్. ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతున్నది. అదేందీ సీఎం అలా మాట్లాడిండు. అది జాతీయ…
