మందిని పట్టించుకోకుండా.. వంద వందంటుండ్రు..!
(దండుగుల శ్రీనివాస్) ఎన్నికలకింకా చాలా రోజులే ఉంది. ఇప్పుడే ఎన్నికలలో. అన్ని పార్టీలకు. మాకు వందంటే. మాకు వందంటుండ్రు. మంది ఆగమతైంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయి వీళ్లకు. ఇది మొదాలు షురూ చేసింది రేవంతు. చేసింది గోరంత కూడా లేదు. చేయాల్సింది కొండంతుంది.…
