Tag: #PHONETAPPING #SIT #SANTHOSHRAO #CMREVANTHREDDY #REVANTHSTUDENT

స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌…! ద‌య్యం నెంబ‌ర్ వ‌న్‌..! ఎముక‌లు కొరికే చ‌లిలో పాఠాలు నేర్చుకుంటున్న రేవంత్‌ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచార‌ణ‌కు సంతోష్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవాళ రెండు సంఘ‌ట‌న‌లు ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలిచాయి. వైర‌ల్ అవుత‌న్నాయి. ఒక‌రేమో నిత్య విద్యార్థిలా పాఠాలు నేర్చుకుంటున్న నాయ‌కుడు. మ‌రొక‌రేమో ప‌దేళ్ల పాల‌న‌లో షాడో సీఎంగా అర‌చ‌కాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన‌వాడు. ఒక‌రేమో డాబు, ద‌ర్పం, హోదా వ‌దిలి…