తిట్టపోరా .. సర్కార్..! పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనపై కేటీఆర్ తీరు..
(దండుగుల శ్రీనివాస్) ప్రతీదీ రాజకీయమే అయి కూర్చుంటుంది. శవ రాజకీయాలకు ఏదీ వదలరన్నట్టుగానే ఉంది ఇక్కడ పరిస్థితి. గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ సందర్శించిన తరువాత ఆయన స్పందించిన తీరు అట్లనే ఉంది. భాదిత కుటుంబాన్ని…
