Tag: #nizamabadpolitics #dccNizamabad #nizamabadMayor #tpccChief #cmrevanthreddy

మేయ‌ర్ క్యాండిడేట్ ఓట‌మి వెనుక ఎవ‌రు? డీసీసీ ప్రెసిడెంట్ స‌హాయ నిరాక‌ర‌ణ‌! ఆయ‌న ప‌రిధిలోని రెండు వార్డుల్లో ఓట్లు బీజేపీకి! రెడ్ల ఓట్లు శ‌మంతారెడ్డికి మొత్తం ప‌డ‌క‌పోవ‌డానికి కార‌కుడు న‌గేశ్‌? ఇప్పుడు ఇదే పార్టీలో ప్ర‌ధాన చ‌ర్చ‌… మ‌హేశ్ కుమార్ గౌడ్ ప‌ర‌ప‌తిని దెబ్బ‌తీసే కుట్రా? పార్టీలో దీనిపై సమ‌గ్రంగా విచారించాల‌నే వాద‌న‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ చ‌ర్చ జ‌రుగుతోంది. అది నిజామాబాద్ మేయ‌ర్ సీటుపై. కాంగ్రెస్ నుంచి మేయ‌ర్ క్యాండిడేట్‌గా పోటీ చేసిన కాట్ప‌ల్లి శ‌మంతా న‌రేంద‌ర్‌రెడ్డి ఓట‌మిపై. ఆ పార్టీ ఈ ఓట‌మిపై లోతుగా వివ‌రాలు తెలుసుకుంటుంటే.. కార‌ణాలు…