జాబ్మేళా జాతర… వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు.. నిజామాబాద్ ఐటీ హబ్… యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట.. రెండో దశ ఐటీ హబ్ ను కూడా అభివృద్ధి చేస్తాం.. జాబ్ మేళాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
ఇందూరు ఐటీ హబ్లో ఉద్యోగాల కల్పన కోసం ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన మెగాజాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. వేలాదిగా ఉద్యోగం కోసం అభ్యర్థలు బారులు తీరారు. జాతరను తలపించే విధంగా ఐటీ ఉద్యోగాల కోసం లైన్ కట్టారు. దీని…
