కవితక్క పంతం… బీఆరెస్ అంతం! జనంబాటలో ఒక్కో బీఆరెస్ నేతను టార్గెట్ చేస్తున్న వైనం కేసీఆర్, కేటీఆర్‌లనూ వదలని కవిత.. అవినీతి, అక్రమాలు బయటకు తీస్తూ.. నేతల బాగోతాలు బట్టబయలు చేస్తూ.. బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు.. కవిత దెబ్బకు బీఆరెస్ కకావికలం..!
(దండుగుల శ్రీనివాస్) పాము పగ.. తోక చుట్టం..! అందరినీ తిడుతున్నది కానీ, కవిత తన తండ్రి కేసీఆర్‌ను ఏమనడం లేదని మనం గతంలో చెప్పుకున్నాం. కానీ ఆమె టార్గెట్ తండ్రి, అన్నే. అవును కేసీఆర్‌ను తప్పించి ఇంకెవరిని తిట్టినా.. బీఆరెస్ పార్టీని…
