నీళ్ల నిరంజన్ కాదు.. నోటిదూల నిరంజన్ రెడ్డి! కవితపై మాజీ మంత్రి పరుష పదజాలం! లిక్కర్ రాణి అని తిట్టేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కేసీఆరా? కేటీయారా?? అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం నిజమేనని వీరు ఒప్పుకున్నట్టేనా?? కవిత ఆరోపణలపై హుందాగా వ్యవహరించని సీనియర్ నేత.. అదే దొర దురహంకారంతో జవాబు!!
(దండుగుల శ్రీనివాస్) ఆయన సీనియర్ లీడర్. మాజీ మంత్రి. తనకు తాను నీళ్ల నిరంజన్‌రెడ్డిగా నామకరణం చేసుకున్నాడు. కానీ నోటిదూల నిరంజన్‌రెడ్డిగా పేరుగాంచాడు. కవిత ఆయనపై విరుచుకుపడింది. అవినీతి ఆరోపణలు చేసింది. పుచ్చు వంకాయ అని తనను సంబోధించినందుకు తనూ అదే…
