తెలంగాణ జాగృతి పార్టీ…! సామాజిక తెలంగాణ ట్యాగ్‌లైన్..!! రెండున్నరేండ్ల కిందటే కవిత మదిలో కొత్త పార్టీ యోచన.. తన శ్రేయోభిలాషులతో అప్పట్నుంచే సమాలోచనలు.. ఎప్పటికైనా పార్టీలో తనది కరివేపాకు పాత్రేనని డిసైడ్ అయిన కవిత…
(దండుగుల శ్రీనివాస్) కవిత పార్టీ పెట్టడం ఖాయం. లేఖ రాజకీయాలు అందులో భాగమే. లీక్ ఉత్తదే. అంతా ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న ఎపిసోడే. పార్టీలో ఎప్పటికైనా తన పరిస్థితి కరివేపాకు పాత్రేనని రెండున్నరేండ్ల కిందే డిసైడ్ అయ్యింది కవిత. కొత్త పార్టీ…
