హరీశ్‌కు ‘దుబ్బాక’ గుణపాఠాలు.. సోషల్ మీడియా పై నజర్…
హరీశ్‌రావు… ఓ ట్రబుల్ షూటర్. కష్ట కాలంలో పార్టీని గట్టెక్కించే తెలివి తేటలు, చాతుర్యం ఉన్న నేత. కేసీఆర్ కు పార్టీ ఆపత్కాలంలో ఉందనగానే టక్కున గుర్తొచ్చే నాయకుడు హరీశ్ రావు. ఏదైనా పని అప్పగిస్తే, బాధ్యత భూజానికెత్తితే అవిశ్రాంతంగా పోరాడి…