రాజగోపాల్‌రెడ్డి సాధించాడు…! దటీజ్ కాంగ్రెస్..!! మంత్రివర్గ విస్తరణకు ఎల్లుండి పచ్చజెండా..! అనుకున్నవారే లిస్టులే.. కొత్తగా ఆశపడ్డవారికి నో చాన్స్..
(దండుగుల శ్రీనివాస్) కాంగ్రెస్ అంటే అంతేమరి. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులా..? అని ఎంత మంది గగ్గోలు పెట్టినా అదే జరగబోతుంది. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమే. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మొత్తానికి సాధించాడు. మంత్రివర్గంలో అతనికి చోటు లభించినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల…
