డ్యామిట్… క్లైమాక్స్‌లో కథ అడ్డం తిరిగింది! కేటీఆర్ వ్యూహానికి మంటపెట్టిన మాగంటి సెంటిమెంట్!! గోపినాథ్ మరణానికి, కేటీఆర్‌కు సబంధాలపై తల్లి కామెంట్స్.. ఇప్పుడు కొత్త చర్చకు, రచ్చకు తెర తీసిన మాగంటి మరణం! సానుభూతి లేదు.. చీదరింపే! వ్యూహం బెడిసింది… పాపం పండింది!!
(దండుగుల శ్రీనివాస్) అంతేమరి. చేసిన పాపాలు ఊరికే పోవంటారు. అవి వెంటాడుతూనే ఉంటాయి. కాలం కలిసి వచ్చి, అధికారంలో చేతిలో ఉన్నప్పుడు ఆగలేదు. ఆడింది ఆట పాడింది పాట. బినామీల పేరుతో అవినీతి సామ్రాజ్యాన్ని ఏలిన యువరాజు.. జూబ్లీహిల్స్‌లో అంతా తానై…
