Tag: #ktr #ktrchannels #youtubechannels #kcr #brsSocialmedia

32 యూట్యూబ్ చానెళ్లున్నాయ్‌.. మీతో ఏంప‌ని ఛ‌ల్‌! అధికారంలో ఉన్నా… ఊడిపోయినా .. కేసీఆర్‌, కేటీఆర్ తీరు మార‌లే! మీడియా మా దొడ్ల క‌ట్టేసిన గోద… వీరు కోరుకునేదిదే… చెప్పింది విన‌కుంటే.. ప్ర‌శ్నించి, నిల‌దీస్తే.. సంపూర్ణ నిషేధం తెలంగాణ వ‌చ్చిన త‌రువాత జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల బీఆరెస్ పార్టీ వైఖ‌రి ఇదే!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దొడ్ల‌క‌చ్చిన గోద పెండ‌వెట్ట‌క పోత‌దా! ఇది కేసీఆర్ త‌రుచు వాడే సామెత‌. అంతా త‌మ దొడ్లోని గోద‌ల్లెక్క‌నే ఉండాల‌నుకుంటాడు కేసీఆర్‌. అదే ఆయ‌న నైజం. అందుకే అధికారంలోకి రాగానే ప్ర‌తిప‌క్షం లేకుండా చేశాడు. ఎవ‌రూ ఆయ‌నను ప్ర‌శ్నించొద్దు. నిల‌దీయొద్దు.…