యతి ప్రాసల ప్రయాసలు… కాంగ్రెస్‌కూ కావాలోయ్ కవిపుంగవులు!
(దండుగుల శ్రీనివాస్) మొన్న రేవంత్ మాట్లాడుతూ ఓ మాటన్నారు. నెలకు 5 కోట్లు కేటీఆర్ సోషల్ మీడియాకు ఖర్చు పెడుతున్నారని. మరి ఆ పెట్టిన ఖర్చు ఉత్తగనే పోతదా? ఇగో ఇవాళ కనిపించింది ఆ కవితావేశం. అసెంబ్లీలో కేటీఆర్ ఓ చిట్టా…
