జనాలు షాకులిచ్చినా… మారని సాకుల రాముడు! మమ్మల్నోడించి తప్పు చేసిన జనం…! కవిత జైలుకు పోయి మేం ఓడిపోయాం!! కేటీఆర్‌లో ఇంకా అదే అవకాశవాద, అహంకార రాజకీయ ధోరణి
(దండుగుల శ్రీనివాస్) నరంలేని నాలుక ఏమైనా మాట్లాడుతుందంటారు. కేటీఆర్ నాలుకలో మాత్రం నరమే కాదు.. ఆ నాలుక నరనరాన అహంకారం కూడా నిండి ఉంది. అందుకే అది ఇంకా అదే అలవాటైన ధోరణిలోనే మాట్లాడుతున్నది. అవకాశవాద రాజకీయాన్ని బాగా వంట పట్టించుకున్న…
