ఉద్యమకారులు, కార్యకర్తలను విస్మరించిన.. సోషల్ మీడియా బీఆరెస్ పార్టీ! యూట్యూబులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్య్లూయెన్సర్లే ఇప్పుడా పార్టీకి పునాదులు..! కేసీఆర్ కలలు గన్న పార్టీ… చివరకిలా! కేటీఆర్ సొంత నిర్ణయాలతో భ్రష్టుపట్టి పోతున్న బీఆరెస్ మూలాలు, సిద్దాంతాలు! తండ్రిని ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేసి కొడుకు డైరెక్షన్‌లో అధఃపాతాళంలోకి ఉద్యమపార్టీ
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: కేటీఆర్ డైరెక్షన్‌లో నడుస్తున్న బీఆరెస్.. ఇప్పుడు పక్కా సోషల్ మీడియా బీఆరెస్ పార్టీగా మారింది. కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌కే పరిమితం చేయడం.. ఇదే మంచి తరుణమని పిచ్చి పిచ్చి నిర్ణయాలు, ప్రసంగాలు చేయడం.. పార్టీని…
