ఇంత బతుకు బతికి.. ఇంటెనకాల చచ్చినట్టు!
(దండుగుల శ్రీనివాస్) ఇప్పుడిట్లనే ఉంది కేసీఆర్ పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ ప్రతీ గవర్నమెంట్‌లో కామన్.. ఇదేమీ పెద్ద విషయం కాదు.. మీరు పెద్దగా భ్రమల్లో ఉండకండి.. రాహుల్! విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇది కేసీఆర్ స్పందన. అయినా మాకేం సంబంధం.. అది…
