జాతిపిత కాదు.. బాపు కేసీఆర్! రేవంతు తిట్లకు దడిచిన గులాబీ సేన!! ఆయన పుట్టిన రోజున అంతా బాపు బాపు అనే పిలుచుకున్న వైనం..
(దండుగుల శ్రీనివాస్) నిజం చొప్పాలంటే.. ఈ జాతిపిత వివాదం, తిట్ల పురాణం కేసీఆర్‌ను కూడా బాగా చికాకు తెప్పించి ఉంటుంది. ఆయన జాతిపిత అని తననంతా సంబోధించాలని కోరుకున్నవాడే. ఎందుకంటే కీర్తి కండూతి ఉన్నవాడు కాబట్టి. పలు అంతర్గత సమావేశాల్లో కూడా…
