Tag: #kavitha #kalvakuntlakavitha #ktr #hareeshrao #telanganajagruthi #telugumedia

బావబామ్మ‌ర్ధుల డ‌బుల్ స్టాండ‌ర్డ్‌పై క‌విత థ‌ర్డ్‌డిగ్రీ.. సంధించిన అస్త్రాల‌న్నీ బూమ‌రాంగ్.. నిగ్గుతేల్చిన క‌విత‌.. నైనీ కోల్‌మైన్స్‌పై మాట్లాడి సెల్ఫ్‌గోల్ అయిన కేటీఆర్‌, హ‌రీశ్‌లు.. కేటీఆర్‌పై క‌థ‌నాలు రాస్తే మీడియాపై దాడి… ద‌ళిత ఐఏఎస్‌పై త‌ప్పుడు క‌థ‌నాల‌పై స‌మ‌ర్థ‌న‌.. ఎప్ప‌టిక‌ప్పుడు కేటీఆర్‌, హ‌రీశ్‌ల త‌ప్ప‌ట‌డుగుల‌, అహం చేష్ట‌ల‌పై క‌విత మార్కు కౌంట‌ర్లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌ర‌మిత‌మ‌య్యాడు. ఇక్క‌డ బావ‌బామ్మ‌ర్దుల‌దే న‌డుస్తుంది. ఎవ‌రు ఏ నిర్ణ‌యం తీసుకుంటున్నారో తెల‌య‌దు. తోక కుక్క‌నాడిస్తుందో.. కుక్కే తోక‌నాడిస్తుందో ఆ పార్టీ వాళ్ల‌కే అర్థంకాక నెత్తిగోక్కుంటున్నారు. ఏది ప‌డితే అది… లెక్కా ప‌త్రం, వెనుకా ముందు ఆలోచించ‌కుండా…