Tag: #kalvakuntlaKavitha #shobamma #telanganaJagruthi

ఆ త‌ల్లిపేగు బిడ్డ కోసం త‌పించె! త‌ల్లి కోసం ఆ బిడ్డ త‌ల్ల‌డిల్లె!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) జైలులో దాదాపు ఆరు నెల‌లు. పిల్ల‌ల‌కు దూర‌మైన బాధ ఆ త‌ల్లికే తెలుసు. ఆ త‌ల్లిపేగు పిల్ల‌ల కోసం ఎంత‌గా త‌పించిందో ఆమెకే తెలుసు. క‌న్న‌పిల్ల‌ల త‌రువాత ఆమె అంత‌గా త‌పించి.. మ‌నోవేద‌న‌కు గురైన‌ది ఆమె త‌ల్లి గురించే.…