Tag: #indurBrs #kavitha #nizamabadpolitics

ఇందూరు గులాబీల్లో గుబులు! క‌విత తిరుగుబాటుతో ఇంచార్జిల‌కు పెరిగిన టెన్ష‌న్‌!! ఇంచార్జిలుగా ఉందామా? ఉంటే గెలుస్తామా? క‌విత బ‌త‌కిస్తుందా?? కేసీఆర్ మ‌ళ్లీ మ‌న‌కే ఛాన్స్ ఇస్తాడ‌ని గ్యారెంటీ ఏందీ? మ‌రెందుకు మున్సిప‌ల్, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టాలి?? అంత‌ర్మ‌థ‌నంలో గులాబీల శిబిరం

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌న‌ను ఓడించింది సొంత గూటి వాళ్లే. అంటే .. ఇందూరు బీఆరెస్ ఎమ్మెల్యేలు. ఎవ‌రు వాళ్లు..? అర్బ‌న్ ఎమ్మెల్యేగా ఉన్న బిగాల గ‌ణేశ్ గుప్తా, బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌, బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే…