Tag: #finericescheme #sannabiyyam #rationcards #cmrevanthreddy

రేష‌న్‌కార్డులు, స‌న్న‌బియ్యం! గెలుపు తార‌క‌మంత్రాలివేనా!? సీఎం స‌భ‌లో పదే ప‌దే వీటి ప్ర‌స్తావ‌నే.. ఫ్రీ బ‌స్సు కూడా ఓట్లు రాల్చేదే… కానీ అభ్య‌ర్థుల హ‌డావుడి ప్ర‌చారంలో వీటి జాడ‌లేదు.. గెలుపోట‌ముల‌ను ప్ర‌భావం చేసే ఈ మూడు ప‌థ‌కాలు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌థ‌కాల‌న్నీ ఓ వైపు.. ప్ర‌ధానంగా ఈ మూడు ప‌థ‌కాలు మ‌రోవైపు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ఇవి ప్ర‌భావితం చేస్తాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. స్వ‌యంగా సీఎం రేవంత్‌రెడ్డే బ‌హిరంగ స‌భ‌ల్లో వీటి ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే తీసుకువ‌స్తున్నారు. ఆయ‌న…