బలిదానం…ఢిల్లీలో బేరం! త్వరలో రాజీనామా! కడియంకు రక్షణ కవచం!! ఎమ్మెల్సీ, మంత్రి పదవి డిమాండ్ చేస్తున్న నాగేందర్..
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి బలిపీఠం ఎక్కనున్నారు. వైఎస్సార్ జమానాలో 2004లో జరిగిన సీన్ మళ్లీ రిపీట్ కాబోతున్నది. అత్యాశతో, దుందుడుకుతో, దూకుడుతో ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి దూకిన దానం…
