కావాలి ప్రజాభీష్ట పాలన చేయాలి ప్రగతి కోసం ప్రణాళిక!
(దండుగుల శ్రీనివాస్) నినాదం బాగుంది. నిజాన్ని సర్కార్ ఒప్పుకున్నది. ప్రజా పాలన కోసం… ప్రగతి ప్రణాళికను రూపొందిస్తున్నామని. అందుకే 99 రోజుల పాటు యంత్రాంగాలు ప్రజల వద్దకు వెళ్తున్నాయని. ఏమాటకామాటే… ఒకవేళ ఈ నినాదంలో ప్రగతి పథంలో తెలంగాణ అనే విధంగా…
