తెలంగాణ సంసారం దివాళ తీపిచ్చిండు! ఫామ్‌హౌజ్‌ల పండుకుని నెలనెలా జీతం తీసుకుంటుండు!! ఆ ముగ్గురు సమ్మక్క, సారాలమ్మలను ఎందుకు దర్శించుకోలే!? కరీంనగర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి హట్ కామెంట్స్
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసి దివాళ తీపిచ్చిండని, తాను మాత్రం ఫామ్‌హౌజ్‌లో పండుకుని నెల నెలా జీతం తీసుకుంటున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం చేతికిచ్చినప్పుడు 70వేల…
