బోధన్‌కు ఉప ఎన్నిక తప్పదు..! అవమానభారంతో రాజీనామాకే రెడీ అయిన సుదర్శన్‌రెడ్డి..!! తనకు మంత్రి పదవి దక్కనప్పుడు ఎమ్మెల్యేగానే ఉండాలా..!? ఎవ్వరిమాట వినని మాజీ మంత్రి..
(దండుగుల శ్రీనివాస్) బోధన్‌కు ఉప ఎన్నిక తప్పేలా లేదు. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి రాజీనామా చేయబోతున్నాడు. తనకు మంత్రి పదవి దక్కదని తేలిపోయింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు.. తనకు మంత్రి…
