ఉసురు తీసుకుంటున్నారు కదయ్యా..! పెద్దాయన.. మానసికావేదన..! ఇంటి నుంచి బయటకు రాని వైనం..!! మంత్రి పదవి ఊరింపుల నేపథ్యం.. మానసికంగా మనోవేదనకు లోను..
(దండుగుల శ్రీనివాస్) పాపం పెద్దాయన. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడు. చేయనని కూడా చెప్పేశాడు. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా బోధన్‌లో షకీల్‌పై గెలిచాడు సుదర్శన్‌రెడ్డి. వస్తదా..? రాదా..?? అనుకున్నా.. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. అబ్బ తంతే బూరలో…
