రేవంతు బలవంతు..! తిరుగులేదు.. ఎదురులేదు..!! రాహుల్ ప్రశంసలతో అనుమానాలు పటాపంచలు కులగణన సర్వేతో అధిష్టానం మనసు దోచిన సీఎం..
(దండుగుల శ్రీనివాస్) ప్రతిపక్షానికి అదో అస్త్రం నిన్నటిదాకా. పాలన పరంగా, సంక్షేమ పథకాల అమలు పరంగానో విమర్శ కాదది. ఢిల్లీలో రాహుల్‌గాంధీ సీఎంకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనేది. ఎన్నిసార్లు వెళ్లినా కలవడం లేదు.. కనీసం పలకరించడ లేదు.. అంటూ తమ రాజకీయ…
